బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయిత ఇన్నిరోజుల బాలయ్య సన్నివేశాలను తెరకెక్కించారు. ఇక తాజాగా శృతిహాసన్‌పై చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. మోస్ట్ టాలెంటెడ్, నా ఫేవరెట్ శృతిహాసన్ నేడు సెట్స్‌లో జాయిన్ అయిందని తెలిపాడు.