– అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
– ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన బీజేపీ
– NDA ప్రెసిడెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన జేపీ నడ్డా
– జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ గా పనిచేసిన ముర్ము
– వివాద రహితురాలు, ప్రతిభా శాలిగా గుర్తింపు పొందిన ముర్ము
– 20 పేర్లు పరిశీలించిన తర్వాత ఎస్టీ మహిళకు అవకాశం
– దిల్లీలో జరిగిన బీజేపీ బోర్డు సమావేశంలో నిర్ణయం