- BJP ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
- భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ కర్
- వెల్లడించిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
- ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్
- బీజేపీ పార్లమెటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం
- 1990లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ధన్ కర్
- రాజస్థాన్ రాష్ట్రంలో జన్మించిన ధన్ కర్
NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

© File Photo