• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నీట్-పీజీ 2021: ప్రత్యేక కౌన్సెలింగ్ కుదరదన్న సుప్రీంకోర్టు

    నీట్-పీజీ 2021లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వాహించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పుడు ఖాళీ సీట్లు భర్తీ చేస్తే..ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. 1,456 సీట్ల భర్తీపై 3రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. ఏటా భారీగా సీట్లు మిగలడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై 24 గంటల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేేశాలు జారీచేసింది.