దేశవ్యాప్తంగా నిర్వహించే NEET-2022 పరీక్ష పోస్ట్ పోన్ అయింది. మొదటగా ఈ పరీక్షను ఈ నెల 21న నిర్వహించాలి భావించినా కానీ అనేక రకాల కారణాల వలన జూలై 9వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. మే 21న వివిధ రకాల పోటీ పరీక్షలు, NEET-2021 కౌన్సిలింగ్ ఉండడంతో పరీక్ష తేదీని మార్చారు.దాదాపు 5,000 మంది మెడికల్ స్టూడెంట్లు ఈ పరీక్ష రాయనున్నారు.