నీట్ -పీజీ ఫలితాలు విడుదలయ్యాయని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. నీట్ కు అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంఓలు తెలిపారు. మే 21 నే నీట్ పరీక్ష జరగ్గా కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఫలితాలు వచ్చాయి. [ఇక్కడ క్లిక్](url) చేసి ఫలితాలు తెలుసుకోండి.