హీరోయిన్ నేహా మాలిక్ హాట్ ఫొటోస్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సఖియా సాంగ్ ద్వారా ఫేమస్ అయిన ఈ మోడల్ అందాలు ఆరబోతకు ముందు ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పరువాలతో యువతను కవ్విస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది చిన్నది. ఆమెకు చాలామంది అభిమానులే ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె హాట్ లుక్స్‌కి అబ్బాయిలు ఫిదా అవుతున్నారు.
-
Screengrab Instagram:Nehhaa Malik
-
Screengrab Instagram:Nehhaa Malik
-
Screengrab Instagram:Nehhaa Malik
-
Screengrab Instagram:Nehhaa Malik
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం