FLASH: కొత్తగా 2.99లక్షల మందికి పెన్షన్ లు

© ANI Photo

ఏపీలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సీఎం జగన్ ఆర్థిక సాయం విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.137కోట్లు విడుదల చేశారు. కొత్తగా 2.99లక్షల మందికి పెన్షన్ లు మంజూరు చేశారు. కొత్తగా 3035 ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేశారు. ఎవరికీ అన్యాయం జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

Exit mobile version