ఒడిశాలో కొత్త మంత్రివర్గం ఏర్పాటయింది. 13 మంది ఎమ్మెల్మేలు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 4న మంత్రులు రాజీనామా చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జరీచేశారు. దీంతో 20 మంది రాజీనామాలు సమర్పించారు. ఆదివారం గవర్నర్ ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. 2024 అసెబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం మంత్రివర్గంలో మార్పులు చేసినట్లు సమాచారం.