• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దళిత బంధు లబ్ధికి కొత్త షరతు!

    దళితబంధు పథకం లబ్ధి కోసం అధికారులు కొత్త నిబంధన తెచ్చారు. రెండో విడత దళితబంధు కోసం దరఖాస్తు చేసుకునే వారంతా కొటేషన్, వ్యాపారి జారీచేసే అఫిడవిట్‌ కలిగి ఉండాలని షరతు విధించారు. ప్రతి లబ్ధిదారుడు వ్యాపారి నుంచి తీసుకునే సామాగ్రి తాలుకు అఫిడవిట్ సమర్పించాలన్న నిబంధన తీసుకొచ్చారు. పారదర్శకత రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నిబంధనను కరీంనగర్ జిల్లాలో తీసుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv