నిరుద్యోగులకు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీ శుభవార్త చెప్పింది. పోలీస్ అకాడమీలో ఉన్న 19 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ 19 పోస్టులను కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఫిల్ చేస్తామని ప్రకటించింది. దరఖాస్తు చివరి తేదీని మార్చి 14గా నిర్ణయించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. The Assistant Director (Esst.I), SVP National Police Academy, Shivarampally, Hyderabad-500052,Telangana చిరునామాకు పోస్ట్ చేయాలి.