• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రష్యాలో భయంకరమైన ఒమిక్రాన్ వేరియంట్

    రష్యాలో అత్యంత భయంకరమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఒకటి బయటపడినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇది అత్యంత ప్రమాదకారి అని పలువురు తెలిపారు. ఈ వైరస్ కు చెందిన నమూనాలు మే నెల చివర్లోనే బయటపడినట్లు.. నేషనల్ కన్య్సూమర్ హెల్త్ వాచ్ డాగ్ హెడ్ కమిల్ ఖఫిజోవ్ మీడియాకు తెలిపారు. రష్యాలో బయటపడుతున్న 95 శాతం కేసులు బీఏ2 రకానికి చెందినవే అని ఆయన వెల్లడించారు.