• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 28న నూతన పార్లమెంట్ ప్రారంభం

  ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. మోదీ భవనం ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా 1280 మంది ఎంపీలు కూర్చునే విధంగా నూతన పార్లమెంట్ భవనం నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది ఎంపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv