• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యానిమల్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

    పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్న యానిమల్ చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా లెటెస్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv