• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSRTC నుంచి కొత్త స్కీం

    TSRTC ప్రయాణికుల కోసం మరో కొత్త స్కీం అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లో తొలిసారిగా రూట్‌ పాస్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు రూట్ పాస్ వర్తించనున్నట్లు పేర్కొంది. ఆర్డినరీ రూట్ పాస్‌కు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్‌కు రూ.1000 నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నెల 27 నుంచి రూట్ పాస్ అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఒకే రూట్‌లో ఆఫీస్‌కు వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv