న్యూజిలాండ్ ప్రభుత్వం ‘టిక్‌టాక్’ యాప్‌పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుబంధ ప్రతినిధుల స్టార్ట్‌ఫోన్లలో ‘టిక్‌టాక్’ యాప్‌ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రతా పరమైన ఆందోళనల కారణంగానే న్యూజిలాండ్ ప్రభుత్వం ‘టిక్‌టాక్’ను నిషేధించింది. టిక్‌టాక్ ద్వారా చైనా ప్రభుత్వం యూజర్ల డేటా సేకరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మార్చి నెలఖారులోగా పార్లమెంటరీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రతినిధుల డివైజుల్లో ‘టిక్‌టాక్’ బ్యాన్ కానుంది. బ్రిటన్ ‘టిక్‌టాక్’ యాప్ వాడకాన్ని పరిమితం చేయగా.. భారత్‌లో పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే.