దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,157 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 26 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,23,869కి చేరుకుంది. కరోనా పాజిటివిటీ రేటు కూడా రెండు నెలల తర్వాత మళ్లీ ఒక శాతం దాటింది. ఫిబ్రవరి 27న ఇది 1.11 శాతంగా నమోదైంది. మరోవైపు దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 98.74 శాతంగా రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
సొంత పార్టీ నేతలపై కోటం రెడ్డి తీవ్ర విమర్శలు