• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన నిహారిక

    నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డతో విడిపోవడానికి యూట్యూబర్ నిఖిల్‌తో ఉన్న సంబంధం, ఆమెకున్న పబ్ అలవాట్లే కారణమన్న నెటిజన్లు ట్రోల్స్‌కు మెగా డాటర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. యూట్యూబర్ నిఖిల్ బర్త్‌ డే సందర్భంగా పోస్ట్ పెడుతూ.. ‘యాంకరింగ్ నుంచి నటుడిగా, అక్కడి నుంచి నిర్మాతగా.. ఆతర్వాత నా చిట్టి తమ్ముడిగా మారావు. మనం కలిసి చాలా దూరం ప్రయాణించాం. స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్లు కొందరే ఉంటారు అందులో నువ్వు ఒకడివి. లవ్ యూ నిక్కు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో నిఖిల్ తనకు తమ్ముడి లాంటివాడని క్లారిటీ ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv