• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి క్రేజీ డైరెక్టర్‌తో నిఖిల్!

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో నిఖిల్ లైనప్‌పై మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మతో మరో సినిమా చేసేందుకు నిఖిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుధీర్ చెప్పిన కథకు నిఖిల్ ఫిదా అయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv