- దేశంలో రూపాయి విలువ పతనం కాలేదని, ఇతర కరెన్సీలతో పోలిస్తే బాగానే ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజ్య సభలో ఆమె రూపాయి విలువ పడిపోవడంపై సమాధానమిచ్చారు.
- రూపాయి విలువ పతనం కాలేదు, డాలరులో మార్పుల వల్లే ఈ తగ్గుదల
- రూపాయి ఇతర దేశాల కరెన్సీల కన్నా చాలా బాగుంది
- యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి నిర్ణయాలను ఇతర కరెన్సీల కన్నా మనం చాలా బాగా తట్టుకున్నాం.
- ఇతర దేశాల కరెన్సీల కంటే రూపాయి చాలా బాగా వృద్ధి చెందుతోంది