హీరో నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కేథరిన్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ చెప్పాడు నితిన్. ఒక యాక్షన్ ఎపిసోడ్ పూర్తి చేశాను. వెంటనే ఒక మాస్ సాంగ్‌కు జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ చేశాను అని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. త్వరలో టీజర్, ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయంటూ చెప్పాడు.