అమెరికా జోక్యం ఏమాత్రం లేదు: ఆర్మీ

Courtesy Twitter: Hina Mansab Khan

పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ చీఫ్ స్పందించారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా హస్తం ఏ మాత్రం లేదని, స్పష్టం చేసింది. ఆ దేశంతో సత్ససంబంధాలు కొనసాగించాలనేదే తమ అభిమతమని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్‌ను గద్దె దించాలని అమెరికా ఎలాంటి లేఖలు రాయలేదని, అవిశ్వాస తీర్మానంలో కూడా ఏ దేశానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Exit mobile version