• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనా ఉత్పత్తులు వద్దు: కేజ్రీవాల్

    కేంద్ర ప్రభుత్వ తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఓ వైపు సరిహద్దుల్లో దాడులు పెరుగుతుంటే.. చైనాను శిక్షించడానికి బదులు బీజేపీ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. చొరబాట్లు జరుగుతుంటే కేంద్రం మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ చెప్పుకొస్తోందని విమర్శించారు. ‘చైనా ఉత్పత్తులు బహిష్కరించండి. చౌక అని చెప్పి తీసుకొస్తున్నారు. చౌకవి మనకు వద్దు. దేశీయంగానే తయారు చేయండి. ఎంత ధరైనా కొనేందుకు సిద్ధం. మన సైనికులపై గౌరవం ఉంటే కాస్త తెగువ చూపించండి. అప్పుడు చైనాకి తెలిసి వస్తుంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.