• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిద్ధరామయ్యతో విభేదాలు లేవు: శివ కుమార్

    కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొన్న వేళ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ సిద్ధ రామయ్యతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేశాను. ఇప్పుడు కూడా ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. సిద్ధరామయ్యకు అన్ని విధాలా సహకరిస్తాను” అన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై సీఎల్పీ భేటీ జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv