శ్రీలంకకు నిధులిచ్చే ప్రణాళిక లేదు: వరల్డ్ బ్యాంకు

Courtesy Twitter: ANI

తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఇప్పటికీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు తాజాగా వరల్డ్ బ్యాంకు షాక్ ఇచ్చింది. ఆ దేశానికి ఇప్పట్లో నిధులిచ్చే ప్రణాళిక ఏమీ లేదని స్పష్టం చేసింది. దేశంలో మొదట ఆర్ధిక పరమైన ఫ్రేమ్ వర్క్ అమలులోకి రావాలని, ఆ దేశ దేశ ఆదాయాన్ని పెంచేందుకు సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. సంక్షోభానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని సూచించింది.

Exit mobile version