• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీలంకను స్లెడ్జింగ్ చేయం; కెప్టెన్ హార్దిక్ పాండ్యా

    భారత్ శ్రీలంక మధ్య నేడు మొదటి టీ20 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. ‘‘శ్రీలంకను స్లెడ్జింగ్ చేయం. మా బాడీ లాంగ్వేజే వారికి సమాధానం ఇస్తుంది. కొత్త సంవత్సరాన్ని విజయంతో ఆరంభిస్తాం.’’ అంటూ పేర్కొన్నాడు. కాగా జనవరి 3న శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ సీరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించనున్నాడు. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్‌లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.