నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్

Courtesy Twitter:

వివాదాస్పద గురువు నిత్యానందకు బెంగళూరులోని రామనగర జిల్లా షెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2010లో అతనిపై నమోదైన అత్యాచారం కేసును నేడు విచారించిన కోర్టు.. 2019 నుంచి ఇప్పటి వరకు పంపిన సమన్లకు నిత్యానంద స్పందించలేదని పేర్కొంది. దీంతో అతను స్పెప్టెంబర్ 23లోగా కోర్టులో హాజరుకావాలని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే నిత్యానంద ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

Exit mobile version