నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు నాంపల్లి ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. GHMC ఎన్నికల్లో TRS ఎమ్మెల్సీ మధుసూదన్ రావు దాఖలు పిటిషన్‌పై, గతంలో జరిగిన కొన్ని విచారణలకు అరవింద్ హాజరుకాకకపోవడం వంటి విషయాలపై విచారణ చేపట్టిన కోర్టు వారెంట్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈనెల 28న వాయిదా వేసింది.