మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సుకేశ్ చంద్రశేఖర్ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించాడు. బాలీవుడ్ నటి నోరా ఫతేహిపై సంచలన ఆరోపణలు చేశాడు. జాక్వెలిన్‌పై నోరా ఎప్పుడూ అసూయపడేదని తెలిపాడు. జాక్వెలిన్‌తో రిలేషన్‌లో ఉండగా.. తనను బ్రెయిన్ వాష్ చేయడాానికి ప్రయత్నించిందని చెప్పాడు. తాను జాక్వెలిన్‌ను విడిచిపెట్టి ఆమెతో డేటింగ్ చేయాలని కోరేదంటూ ఆరోపణలు చేశారు. రోజుకు కనీసం 10 సార్లు ఫోన్ చేసేదని చెప్పినట్లు తెలిసింది.
-
Courtesy Instagram:norafatehi -
Instagram:nora fatehi