నిద్ర పట్టడం లేదా ! – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నిద్ర పట్టడం లేదా ! – YouSay Telugu

  నిద్ర పట్టడం లేదా !

  November 15, 2022
  in News, World

  © Envato

  కంటి నిండా నిద్ర ఉంటేనే ఏ పనైనా చేయగలం. లేదంటే మానసిక సమస్యలు వస్తాయి. ఇక దీర్ఘకాలిక నిద్రలేమితో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధాలకు దారి తీస్తుంది. కాబట్టి కనీసం 6 నుంచి 8 గంటలు పడుకోవాలి. సరైన నిద్ర రావటానికి రోజు ఒకే సమయానికి లేవటం, పడుకోవటం మంచిది. పడుకునే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. నిద్రపోయే 2 గంటల్లోపు టీ, కాఫీ తాగకుండా ఉండాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

  Exit mobile version