‘సిటీ ఆఫ్ జాయ్’ పుస్తక రచయిత డొమినిక్ లాపియర్ కన్నుమూశాడు. అనారోగ్య కారణాలతో 91 ఏళ్ల వయసులో లాపియర్ మరణించినట్లు అతని భార్య ప్రకటించింది. ఆయన 1931లో ఫ్రాన్స్‌లో జన్మించారు. కాగా ఆయన 1985లో కోల్‌కతా రిక్షా పుల్లర్ జీవితం ఆధారంగా రచించిన ‘సిటీ ఆఫ్ జాయ్’ పుస్తకం అప్పట్లో సంచలనమే. ఈ నవల ఆధారంగా 1992లో ఒక సినిమా కూడా వచ్చింది. మరోవైపు ఆయన రాసిన ‘ఈజ్ ప్యారిస్ బర్నింగ్’ అనే పుస్తకం అత్యంత ప్రసిద్ధి చెందింది.
ప్రముఖ ఆథర్ లాపియర్ కన్నుమూత

Courtesy Twitter: VAN van