ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ ! – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ ! – YouSay Telugu

  ఛార్జర్ లేకుండానే నథింగ్ ఫోన్ !

  July 10, 2022

  Courtesy Twitter:

  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో హైప్ తెచ్చుకున్న నథింగ్ ఫోన్ 1 ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. అయితే ఈ మొబైల్‌తో పాటు ఛార్జర్ రాదట. కాస్ట్ కటింగ్, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పటికే ఛార్జర్లను తీసేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే నథింగ్ ఫోన్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ఛార్జర్ కొనాలంటే ప్రత్యేకంగా నగదు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం లీక్ వార్త మాత్రమే. దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

  Exit mobile version