తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం ఈనెల 24న జరిగింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో అధికారులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలకు ముగ్గురు ఉద్యోగులు హాజరు కాలేదు. దీనిపై బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేెశారు. పుట్టిన రోజు వేడుకలకు ఎందుకు హాజరు కాలేదంటూ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
© ANI Photo
ktr