జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ – YouSay Telugu

  జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  December 9, 2022

  © File Photo

  TSPSC వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉద్యోగార్థులకు తీపి కబురు చెబుతోంది. తాజాగా మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనుంది. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. నిన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు 9వేలకు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.

  Exit mobile version