• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈరోజు నుంచే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు భారీ స్థాయిలో 91,147 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను నేటి నుంచే జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీలో 95శాతం స్థానికులకే అవకాశం ఉందని ప్రకటించిన సీఎం.. రాష్ట్రంలో ఉన్న 11,103 కాంట్రాక్టు ఉంద్యోగులను సైతం రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు కొత్త జోనల్ వ్యవస్థను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చదివి వినిపించారు.