యూట్యూబ్ యాజమాన్య సంస్థ గూగుల్ యూట్యూబర్లకు శుభవార్త చెప్పింది. గూగుల్ యూట్యూబ్‌లో కొత్తగా ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్స్ ఇప్పుడు పెద్ద యూట్యూబ్ వీడియోను ఎడిట్ ఆప్షన్‌తో షార్ట్స్‌గా మార్చుకోవచ్చు. దీంతో యూజర్లకు ఉపయోగం ఉండటంతో పాటు నిడివి తక్కువ ఉండటంతో చూసే ప్రేక్షకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఐఓఎస్, ఆండ్రాయిల్ మొబైల్స్ రెండింటిలో ఈ వర్షన్ అందుబాటులోకి వచ్చినట్లు గూగుల్ ప్రకటించింది.
ఇక యూట్యూబ్ వీడియోలను షార్ట్స్‌గా మార్చుకోవచ్చు

© Envato