ఎన్టీఆర్ నాలుగో కుమార్తే ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు.జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఉమామాహేశ్వరి మరణంతో ఎన్టీర్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉమామహేశ్వరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఆమె నివాసానికి తరలివస్తున్నారు.