ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా RRR మ్యానియా నడుస్తుంది. ఏ వీడియో చూసినా RRR టీం ప్రమోషన్స్ కనపడుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మళయాళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ ప్రశ్న వేసింది. మీ ఫోనులో అత్యధిక సార్లు ప్లే అయిన పాట ఏదని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ కేర్ ఆఫ్ కంచరపాలెంలోని ‘ఆశ పాశం’ పాట అని బదులిచ్చాడు. ఆ పాటను పాడాడు కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ పాడిన ఆ పాట వైరల్‌గా మారింది.
https://youtube.com/watch?v=fz0vjMq6oOw