ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పులిబొమ్మతో ఉన్న సూట్‌తో ఎన్టీఆర్ సందడి చేశారు. దీంతో ఆస్కార్ యాంకర్ల కన్ను ఆ సూట్‌పై పడింది. ఆ బొమ్మ ఎందుకు వేసుకొచ్చావని ఓ యాంకర్ ఎన్టీఆర్‌ను అడగగా అందుకు ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘RRRలో పులిని చూశారు కదా. నాతో పాటు అది కూడా కనిపించింది. నిజానికి పులి మా జాతీయ జంతువు. నేను మా దేశ సింబల్‌తో రెడ్ కార్పెట్‌పై నడవడం గొప్పగా ఉంది’ అని NTR అన్నారు. ఆ మాటకు యాంకర్ ‘మిమ్మల్ని (NTR) చూస్తే సౌత్ ఏసియా మొత్తం గర్వపడుతుంది’ అని ప్రశంసించారు.
-
Courtesy Twitter:@tarak9999
-
Courtesy Twitter:@tarak9999