ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘NTR30’ సినిమా వడివడిగా ప్రీ షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ మార్చి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారు. బహుశా ఇదే కారణంతో చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలో చిత్రీకరణను ప్రారంభిస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ, మరోమారు వాయిదా పడినట్లు సమాచారం.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్