• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • TS: 10వేలకు చేరువైన గ్రూప్ 4 పోస్టుల సంఖ్య

  తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల సంఖ్యను సర్కార్ మరింత పెంచుతోంది. జిల్లా స్థాయి పోస్టు కావడంతో డిమాండ్ కు అనుగుణంగా ఖాళీల సంఖ్యను పెంచుతోంది. బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చూపింది. ఇప్పుడు వీటికి అదనంగా 600–700 పోస్టులు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల గ్రూప్ 4 పోస్టులపై ఉన్నతస్థాయి సమీక్ష చేసిన సీఎస్ సోమేశ్ కుమార్..అవసరమైతే పదోన్నతులు కల్పించైనా పోస్టుల సంఖ్య పెంచాలని విభాగ అధిపతులను ఆదేశించారు. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 9,800 దాటుతుందని అంచనా వేస్తున్నారు.