నవోదయ విద్యాలయ సమితి (NVS) నుంచి 2,200 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. TGT, PGT, ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయ పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. NVS టీచర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ జూలై 02న ప్రారంభమైంది. చివరి తేదీ జూలై 22గా ప్రకటించారు. వీటికి జీత భత్యాలు కూడా భారీగానే నెలకు రూ.45 వేల నుంచి లక్షకుపైగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ[ క్లిక్ ](url)చేయండి.
2,200 పోస్టులకు NVS రిక్రూట్మెంట్..లక్ష వరకు జీతం

© ANI Photo