• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభివృద్ధి కోసం తండ్రి సమాధినే తొలగించిన ఒడిశా సీఎం

    ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూరీలో అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉందని తన తండ్రి బిజు పట్నాయక్ సమాధిని తొలగించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర 5T కార్యదర్శి పాండ్యన్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నవీన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. పూరీ మహా ప్రస్థానం విస్తరణలో భాగంగా బిజు పట్నాయక్ సమాధిని తొలగించినట్లు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv