• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OFFICIAL: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య

    కర్ణాటక సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో విజయం కాంగ్రెస్‌లో జోష్‌ నింపింది. ఎల్లుండి సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేస్తారు. ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉంటారు. పీసీసీ చీఫ్‌గా కూడా ఆయనే కొనసాగుతారు. పారదర్శకమైన పాలనను కర్ణాటక ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv