• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్: ఆ పండుగకే?

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీ షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా మూడో షెడ్యూల్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ బజ్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు టాక్. కాగా ఈ మూవీని సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv