ప్రముఖ నటుడు చిరంజీవి గోవాలో నేవీ అధికారులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎన్ సీసీ క్యాడెట్ లో భాగంగా దిగిన తన ఫొటోను పోస్ట్ చేశారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన చిరు..గోవాలో అవార్డు తీసుకున్నారు. ఈ క్రమంలో గోవా ఎయిర్ పోర్టులో కొందరు నేవీ అధికారులు ఫోటో దిగేందుకు వచ్చారని తెలిపారు. పాత రోజులు గుర్తుకొచ్చాయని. ఎంతో సంతోషం కలిగిందన్నారు.
-
Screengrab Twitter:kchirutweets
-
Screengrab Twitter:kchirutweets