ఇంజనీరింగ్ కాలేజీల్లో పాత ఫీజులే..

© File Photo

తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్ కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించారు.కరోనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాత ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇంజినీరింగ్ ఫీజు కనిష్ఠంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు చేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Exit mobile version