- దేశంలోకి ప్రవేశించిన కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్7 వైరస్ లక్షణాలు.. ఇతర వైరసుల్లాగే ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, అన్నిటికన్నా ఈ వేరియంట్ తొందరగా వ్యాపించగలదని హెచ్చరిస్తున్నారు.**లక్షణాలు**
- గొంతు, ఛాతి నొప్పి
- వాసనలేమి
- ఒళ్లు నొప్పులు
- దగ్గు, జ్వరం
- ముక్కు దిబ్బడ
- వణకడం