29న ‘నేనే వస్తున్నా’ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 29న ‘నేనే వస్తున్నా’ – YouSay Telugu

  29న ‘నేనే వస్తున్నా’

  తిరు సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు హీరో ధనుష్. తమిళ్, తెలుగులో ఫ్యాన్ బేస్ ఉన్న ఈ హీరో నటించిన మరో చిత్రం ‘నేనే వస్తున్నా’ Sep 29న(రేపు) విడుదల కాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో ధనుష్ చేసిన నాలుగో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ ప్రచార చిత్రం, పాటలు ఆకట్టుకున్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై “కలైపులి ఎస్ థాను” ఈ మూవీని నిర్మించారు.

  Exit mobile version