- భారత టెస్ట్ క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ ‘విరాట్ కోహ్లీ’.2014న ఇదే రోజున కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత
- అత్యధిక విజయాలు నమోదు చేసిన ఆసియన్ కెప్టెన్ 40
- విదేశాల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆసియన్ కెప్టెన్13
- SENA దేశాల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆసియన్ కెప్టెన్7
- ఇండియన్ కెప్టెన్‌గా అత్యధిక పరుగులు5864
- ఇండియన్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు 20
2014లో సరిగ్గా ఇదే రోజున ఒక నాయకుడొచ్చాడు!

© ANI Photo